table of contents(toc)
in Telugu :-
01. సర్వీసు రిజిష్టరు నిర్వహణను ఖచ్చితం చేయుచూ నిర్ధేశించిన ఫండమెంటల్ రూల్ ఏది?- రూల్ 74 కు అనుబంధం-2 లో నిర్దేశించిన ఫారం-10
02 పుట్టినతేది మార్చుటకు వీలులేదు అని తెలియచేయు ప్రభుత్వ ఉత్తర్వులు G.O.Ms.No.165 F&P తేది:21-4-1984
03 బదిలీ అయిన Non-Gazetted ఉద్యోగి చేతికి సర్వీసు రిజిష్టరు ఇచ్చి పంపకూడదు అని నిర్ధేశించిన ప్రభుత్వ ఉత్తర్వులు తెలియచేయండి. - Sub Rule 07 of Annexure - II
04 సర్వీసు రిజిష్టరు నందు, సర్వీసు వివరములను నమోదు చేయుటకు పెన్సిల్ ను వాడరాదు అని పేర్కొనబడిన ఉత్తర్వులను తెలియచేయండి.- Govt.Memo.No.72246 Dt:30-07-1966
05 Physical Fitness Certificate అవశ్యకము అని తెలియచేయు ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి.- GO.Ms.No:03 Fin., Dt:08-01-1969
06 Leave Travel Concession పొందుటకు ఉద్యోగి తన Home Town డిక్లేరేషన్ ఇవ్వాలి అని నిర్ధేశించు రూల్ ను తెలియచేయండి.- Rule 8, clause (b)(i) of APLTC Rules
07 ఉద్యోగి పై తీసుకున్న క్రమ శిక్షణా చర్యలను సర్వీసు రిజిష్టరు నందు నమోదు చేయాలి అని నిర్ధేశించే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. - Memo.No:51073/Ser/C 2002-1 GAD, dated 19-12-2002
08. ఉద్యోగి ట్రెజరీ ID నెంబర్ ను మొదటి పేజీనందు నమోదుచేయాలి అని తెలిపే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి.- G.O.Ms.No.80 తేది:19-3-2008
09. సర్వీసు రిజిష్టరు ను ప్రతి సంవత్సరము ఉద్యోగికి పరిశీలనార్ధము మరియు ధృవపరుచుకొనుటకు గాను ఇవ్వవలెను అని కార్యాలయాధిపతి ని నిర్దేశించే ఉత్తర్వులను సూచించండి. - G.O.Ms.No.152 Fin తేది:20-5-1969
10. ప్రతి సంవత్సరము ఉద్యోగి సర్వీసు రిజిష్టరును Verify చేసినట్లుగా కార్యాలయాధిపతి ఏ నెల వేతన బిల్లుతో Certificate ఇవ్వవలెను. జూన్ నెల వేతన బిల్లుతో
11. ఉద్యోగి సర్వీసు రిజిష్టరును Verify చేసినట్లుగా కార్యాలయాధిపతి Certificate జతచేయని యెడల వేతన బిల్లులు త్రెజరీ అధికారి ఆమోదించకూడదని నిర్ధేశించిన ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. Memo No:74538-A/Accts/1614/69, dated:25/05/1971
12 Drawing Officer కు చెందిన సర్వీసు రిజిష్టరును తన కార్యాలయములోనే నిర్వహించ వలెను అని నిర్ధేశించే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. G.O.Ms.No. 21 F & P dept. dt. 25-1-1977
13 అసలు సర్వీసు రిజిష్టరు కు నకలు రిజిష్టరును నిర్వహించుకొనుటకు గాను ఉద్యోగులకు అనుమతిని ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No:216 GAD dated:22/06/1964
14 సర్వీసు రిజిష్టరు ఏవైనా కారణాల వలన లభ్యం కాని యెడల సర్వీసు రిజిష్టరును పునః నిర్మాణము చేసి నిర్వహించాలి అని నిర్ధేశించే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No:202 F & P (PW.PS-I) department dt:11/06/1980
15 సర్వీసు రిజిష్టరు పునః నిర్మాణము చేయునప్పుడు ఉద్యోగి సమర్పించే వివరములతో పాటుగా Affidavit తీసుకొనవలసి ఉంటుంది అని నిర్ధేశించే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No:224 F & P (PW.Pen.I) dept. dt:28/08/1982
16 కంటింజెంట్ ఉద్యోగము నుంచి నాలుగవ తరగతి ఉద్యోగిగా మారినప్పుడు సర్వీసు రిజిష్టరు నిర్వహణ చేయవలెను అని నిర్ధేశించే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No. 156 F & P (F.W. Pen 1) department, dated: 29-4-1983
17 స్కూల్ రికార్డులలో Clerical mistake ఉన్నట్లయితే జిల్లా విద్యా శాఖాదికారికి సవరణ చేయవచ్చు అని నిర్ధేశించే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. G.O.Ms.No. 77 Edu (EE) dept.Dt:23-02-1988
18 ఉద్యోగి పదవీ విరమణ తేదీకి రెండు సంవత్సరములు ముందుగా అతని సర్వీసు రిజిష్టరు నందు నమోదు కాబడిన అన్ని సర్వీసు సంఘటనలను ధృవీకరించికొని సర్వీసు వెరిఫికేషన్ సర్టిఫికేట్ నమోదు చేయాలి అని నిర్ధేశించే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. Rule 3 (c) of A.P. Revised Pension Rules 1980
19. సర్వీసు రిజిష్టరు నందు ఉద్యోగి యొక్క ఫోటో అంటించవలెను అని నిర్ధేశించే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No:200 F&P (FW.II) dept, Dt:10-12-1999
20 సర్వీసు రిజిష్టరు ను ఉచితంగా ప్రభుత్వమే ఇవ్వవలెను అని తెలియచేయు ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No:391 Fin & Plg dept, Dt:07/11/1977
21 LTC పొందినపుడు ప్రయాణ తేదీలను మరియు ఉద్యోగితో పాటుగా సౌలభ్యమును పొందిన కుటుంబ సభ్యులందరి వివరములను సర్వీసు రిజిష్టరు నందు నమోదు చేయవలెను అని తెలియచేయు ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No:15 Fin & Plg dept, Dt:17/01/1973
22. సర్వీసు రిజిష్టర్లను పరిశీలించుకొనుటకు గాను ఉద్యోగులందరికీ అవకాశము కల్పించినట్లుగా కార్యాలయ అధికారి తన పై అధికారికి ఏ నెలలోపుగా తెలియచేయాలి? ఆర్ధిక సంవత్సరము ముగుసిన తరువాత; సెప్టెంబర్ నెలలోపుగా
23. సర్వీసు రిజిష్టర్లను పరిశీలించుకొనుటకు గాను ఉద్యోగులందరికీ అవకాశము కల్పించినట్లుగా కార్యాలయ అధికారి తన పై అధికారికి తెలియచేయాలి అని నిర్ధేశించే తెలియచేయు ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No:152 F & P dept, Dt:20/05/1969
24. e- Service Registers ను maintain చేయాలి అని నిర్ధేశిస్తూ జారీ చేయబడిన ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. G.O.Ms.No.99 FINANCE (HR-II-FR) DEPARTMENT, Dated: 27-06-2018.
in English :-
Abstract:-
S.NO: | SUBJECT | REFERENCE | |
1. | Maintenance of Service Register | : | F.R. 74(a) (iv) – ANNEXURE II of PART III - Form 10 |
2. | Maintenance of Service Register - Amendment | : | G.O. Ms. No.200, FIN.& PLG (FW.FR.I) Dept., dt. 10-12-1999 |
3. | Entry of Character of employee – Not allowed | : | Sub Rule 04 of Annexure II |
4. | Delegation of Duties | : | Sub Rule 6 and 12 of Annexure-II |
5. | SR Handing over on Transfers: Not allowed to NGOs | : | Sub Rule 07 of Annexure II |
6. | SR shall be provided free of Cost | : | G.O. Ms. No.391, Fin & Plg., dept., Dt:07/11/1977 |
7. | Change / Alternation of Date of Birth | : | Rule 02 of AP Public Employment (Recording and Alteration of Date of Birth) Rules 1984. (GO.Ms.No.165, F & P, Dt:21/04/1984) |
8. | SR verification completed - By June | : | 74538-A/Accts/1614/69, Dt:25-05-1971 |
9. | Pay fixation on promotion – Revision of Option | : | G.O.Ms.No.102, Fin & Plg., dept., Dt:19/03/1991 |
10. | LTC / Hometown | : | Rule.08 of APLTC Rules. GO.Ms. No:15 Fin & Plg dept, Dt:17/01/1973 |
11. | On transfers | : | Ruling 7 of FR 74 (a) (iv), Annexure-II, Part-III. Memo No: 72249-C/1495/FR-I/61-2, Fin., Dt:30/7/1966 |
12. | Foreign Service | : | Sub Rule:08 of Annexure – II |
13. | AP Employees GIS – waiver of FBF | : | AP Employees GIS; GO.Ms. No:293 F&P dept, Dt:08-10-1984 |
14. | GIS – Responsibility of subscription - Employee | : | GO.Ms.No:388 F&P (FW.Admn-II) dept., Dt:14-12-1994 |
15. | GIS – Recovery from DDO | : | GO. (P).No:288 F(Admn-II) dept, Dt:18-10-2005. FR – 16 |
16. | GIS – Nominee information | : | GO.Ms.No:293 F&P (FW.II) dept, Dt:08-10-84. FR – 16 |
17. | GPF –Nomination information | : | GO.Ms.No:200 F&P (FW.II) dept, Dt:10-12-99. FR – 16 |
18. | APGLI – Nomination details | : | GO.Ms.No:43 F & P (FW.Adm-II) dept, Dt:21/09/82. FR – 16 |
19. | Pension - Option form execution | : | 6 months before retirement. Rule-3 of Revised Pension Rules. |
20. | Departmental Trainings | : | Proforma in Form – 10 |
21. | Departmental Tests – Special Tests | : | Sub Rule 06 of Annexure 10 |
22. | Departmental Tests – Udyoga Samacharam | : | Govt. Memo. No:15737/Ser.c/99 GAD, dated 09-08-1999 |
23. | Departmental Tests – US Results authenticity | : | GO.Ms.No:203, GA (Ser.C) Dept. Dt:28/04/2001 |
24. | Departmental Tests – US – Delay of publication | : | GO.Ms.No:15737/Ser. C/99, GA Dept. Dt:09/08/1999 |
25. | Suspension and Penalties | : | Govt.Memo.No:51073/Ser/C 2002-1 GAD, dated 19-12-02 |
26. | SR of dismissed employees-Destroy after 5 years | : | Sub Rule 15 of Annexure II |
27. | SR of Resigned Employees -Destroy after 5 years | : | Sub Rule 05 and 16 of Annexure II |
28. | SR of Gazetted Officers | : | GO.Ms.No.391 F & P dept. dt.07-11- 1977 |
29. | Verification of the SR by the employees | : | GO.Ms.No:152 F & P dept, Dt:20/05/1969. Memo No:72249-C/1495/FR-I/61-2, Fin., Dt:30/7/1966 |
30. | SR – DDO responsibility is to issue Notice | : | GO.Ms.No:152 F & P dept, Dt:20/05/1969. Memo.No:51830/2134/FR-I, Fin., Dt:09/11/1964 |
31. | Verification – In the month of March & April | : | Memo.No:51830/2134/FR-I,Fin., Dt:09/11/ 1964.Sub Rule 12 Annexure- II |
32. | Denial of Bills on failure of verification | : | Memo.No:74538-A/Accts/1614/69, dt:25/05/1971 |
33. | Duplicate Service Register | : | GO.Ms.No.216,Fin(FR)dept.dt.22-06-1964 |
34. | Rebuilding Service Register | : | GO.Ms.No:202, F & P (PW.PS-I) dept., dt:11/06/1980. GO.Ms.No:216 GAD dt:22/06/1964 |
35. | Movable / Immovable property | : | G.O.Ms.No. 468, G.A.D., Dt. 17-4-1964 G.O. Ms. No. 471, G.A.D., Dt. 17-9-94 GO.Ms.No.681, G.A.(Ser.-C), Dt.11-9-07 |
please sen d the G.O. Ms No. 202 Fin Dt. 11-06-1980 email shaik.masood73@gmail.com
ReplyDelete