ఆంధ్ర మహాభారతం, ఉద్యోగ పర్వం,
ద్వితియా శ్వాసం, విదురనీతి - ధ్రుతరాష్ట్రునితో విదురుడు
చెప్పిన మాటలు
తనువున విరిగిన యలుగుల
ననువున బుచ్చంగవచ్చు నతి
నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా!
శరీరంలోకి దిగిన బాణాలను అతి కష్టంమీద బయటకు తీయవచ్చు. బాణం చేసిన గాయాలను కూడా క్రమేపి మాన్పవచ్చు . కాని ఇతరులకు కష్టాన్ని కలిగించేట్లు బాధను కలిగించేటట్లు
మాట్లాడిన మాటలను తొలిగించడం ఎన్ని ఉపాయాల చేత కూడా సాధ్యం కాదు.ధ్ర మహాభారతం, ఉద్యోగ పర్వం,
ద్వితియా శ్వాసం, విదురనీతి
ధ్రుతరాష్ట్రునితో విదురుడు చెప్పిన మాటలు
తనువున విరిగిన యలుగుల
ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా!
శరీరంలోకి దిగిన బాణాలను అతి కష్టంమీద బయటకు తీయవచ్చు. బాణం చేసిన గాయాలను కూడా క్రమేపి మాన్పవచ్చు . కాని ఇతరులకు కష్టాన్ని కలిగించేట్లు
బాధను కలిగించేటట్లు మాట్లాడిన మాటలను తొలిగించడం ఎన్ని ఉపాయాల చేత కూడా సాధ్యం కాదు.