ప్రభుత్వ ఉద్యోగులు - దుష్ప్రచారము.


ప్రభుత్వ ఉద్యోగులను ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అంటుంటారు;
నిజానికి మంచి, చెడు అనేవి ప్రతి వ్యవస్థలో ఉంటాయి.
వ్యవస్థలో చెడ్డ వారు ఉన్నారు కదా........ అని వ్యవస్థపై నమ్మకం పోయే టట్లు చేస్తే;
ఎలుకలు ఉన్నాయి కదా..... అని ఇల్లు తగలబెట్టుకున్నట్లవుతుంది.

అయితే, పై వీడియో ఒక రాజకీయ నాయకుడు కాకుండా, ఉద్యోగ నాయకులు చేసి ఉంటే బాగుండేది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.