ప్రభుత్వ ఉద్యోగులపై డ్యూటీలో ఉన్నప్పుడు దాడి చేస్తే పడే శిక్షలు (BNS చట్టం ప్రకారం)
☛ ప్రభుత్వ పనిని అడ్డుకోవడం → 221 BNS → 3 నెలల జైలు / ₹2500 జరిమానా /
రెండూ
☛ ప్రభుత్వ ఉద్యోగిపై శారీరక బెదిరింపు / తోసివేత
→ 132 BNS → 2 సంవత్సరాల
జైలు / జరిమానా / రెండూ
☛ ప్రభుత్వ ఉద్యోగికి గాయపరిచితే → 121(1) BNS → 5 సంవత్సరాల జైలు / జరిమానా /
రెండూ
☛ 132
& 121(1) BNS కేసులు → Cognizable
& Non-Bailable → స్టేషన్‌లో జామీను లేదు
☛ కేసు once రిజిస్టర్ అయితే → అరెస్టు → కోర్టులోనే బెయిల్
☛ క్రిమినల్ రికార్డ్ జీవితాంతం ఉద్యోగం, పాస్‌పోర్ట్ & ప్రయాణంపై ప్రభావం