Budget 2025 has proposed to make normal income up to ₹12 lakh tax-free under the new tax regime for FY 2025-26. This has become possible due to revised tax slabs and an enhanced rebate of ₹60,000 under section 87A.
However, ever since the announcement of revised tax slabs and rates under the new tax regime for FY 2025-26, there has been a lot of confusion about tax on incomes slightly above ₹12 lakh. For example, what happens when a person is earning ₹12.1 lakh or ₹12.5 lakh?
The Central Board of Direct Taxes (CBDT) has cleared the doubts, saying the total income till which marginal relief is available is near about ₹12,75,000.
What is marginal tax relief?
Marginal tax relief is the relief provided by the income…
[07:13, 23/02/2025] T. Madhu Sudhana Rao DTS, Srikalahasthi: Income Tax FY 2025-26
Income Tax Calculation లో అందరికీ ఉన్న సందేహం ఏంటంటే
ఉదా :- 13,00,000/- ఆదాయం ఉంటే స్టాండర్డ్ డిడక్షన్ 75,000/- తీసివేసిన తరువాత 12,25,000/- రూ వస్తుంది.
FY 2025-26 Income Tax Slabs ప్రకారం 12,25,000/- రూ. లకు 63750/- రూ. + 4% cess 2,550/- రూ. మొత్తం 66,300/- రూ. Tax పడుతుంది.
కానీ Tax 26,000/- రూ. అని చూపిస్తున్నారు.
అదెలా సాధ్యం అనేదే అందరికీ సందేహం.
దీనికి సమాధానం:- Marginal Relief
Marginal Relief అంటే ఏమిటి?
అసలేంటి ఈ మార్జినల్ రిలీఫ్:- మనకు వచ్చిన మొత్తం ఆదాయంలో స్టాండర్డ్ డిడక్షన్ తీసివేసిన తరువాత 12,00,000/- రూ. నుండి 12,75,000/- రూ. ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
ఇప్పుడు మనం 13,00,000/- ఆదాయం గురించి పైన వివరించాం కదా!
దానికే ఇప్పుడు Tax calculation చేద్దాం..
స్టాండర్డ్ డిడక్షన్ తరువాత 12, 25,000/- రూపాయిలు వస్తుంది .
12,00,000/- వరకు No Tax. ఇక్కడ 12,00,000/- దాటింది.
కావున ఇక్కడ 12,00,000/- కంటే ఎక్కువ ఉన్న మొత్తం 25,000/-.
ఈ 25,000/- రూపాయలే మనకు పడే Tax.
దీనికి 4% cess కలుపుకుంటే 26,000/- రూ. వస్తుంది.
అదే మనము కట్టవలసిన Tax.
ఇదే మార్జినల్ రిలీఫ్.
ఈ మార్జినల్ రిలీఫ్ 12,00,000/- నుండి 12,75,000/- వరకు (After Standard deduction) ఉన్న వారికి మాత్రమే.
మార్జినల్ రిలీఫ్ లో 12,00,000/- నుండి 12,75,000/- వరకు (After Standard deduction) ఉన్న వ్యత్యాసమే మనం కట్టవలసిన Tax.
అంటే 1350000/- రూ. పైన ఆదాయం ఉన్న వారు (Total Gross salary) FY 2025-26 Income Tax slabs ప్రకారం Tax కట్టవలసిందే.
వీరికి మార్జినల్ రిలీఫ్ వర్తించదు.